15+ Years Real Estate Experience
500+ Families Guided Safely
భయపడకుండా, అప్పుల పాలు కాకుండా, safe గా సొంత ఇల్లు కొనే A-Z Roadmap నేర్చుకోండి.
ఇల్లు కొనాలని బలమైన కోరిక ఉన్నప్పటికీ, ఎక్కడ మొదలు పెట్టాలో, ఏది సరైనదో తెలియని పరిస్థితి ప్రతి employee కి ఎదురవుతుంది.
బ్యాంకులు ఇచ్చే Loan చూసి భారీగా అప్పు తీసుకుంటే... రేపు Job మారినా లేదా ఏదైనా Emergency వస్తే, ప్రతి నెల అంత EMI కట్టగలమా లేదా అని భయపడుతున్నారా?
ప్రతి సంవత్సరం Owner పెంచే 10% Rent hike , Traffic లో గంటల కొద్దీ ప్రయాణం... " Hyderabad లో ఇంత సంపాదిస్తూ కూడా ఇంకా Rent house లోనే ఉంటున్నాం" అనే గిల్ట్ మిమ్మల్ని వెంటాడుతోందా?
మీ Salary కి తగ్గట్టు అసలు ఎంత Budget లో ఇల్లు వెతకాలి? Down-payment ఎలా Plan చేసుకోవాలి? దీనిపై మీకు ఒక క్లియర్ లెక్క లేదా?
Brokers , Builders చెప్పే మాటల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియడం లేదా? RERA , UDS , లీగల్ చెక్స్ అంటే ఐడియా లేక... ఎక్కడ మోసపోతామో అని టెన్షన్ పడుతున్నారా?
15+ Years Experience | Managing Director, Bright House Properties
గత 15 ఏళ్లలో 500+ families కి ఇల్లు కట్టించి ఇచ్చిన అనుభవంతో, Real Estate లోపల జరిగే నిజాలు, builder traps శివకు పూర్తిగా తెలుసు. హైదరాబాద్ లో 20+ projects Successful గా Complete చేసిన Track Record ఆయన సొంతం.
ఈ 90-minute intensive live session లో, మీరు భయపడే ప్రతి ప్రశ్నకు Logical, Mathematical Answer దొరుకుతుంది.
బ్యాంకులు 50% FOIR (సగం జీతం) EMI గా ఇస్తాయి. కానీ Reality వేరు.
IT కారిడార్ లో Rent కట్టడం బెటరా, EMI కట్టడం బెటరా?
Zero నుండి గృహప్రవేశం వరకు ఉండే పూర్తి Process.
"నా salary కి ఇంత EMI అయితే Life కి Security" అనే single line clarity వస్తుంది.
హైదరాబాద్ లో మీ Budget కి సరిపోయే Areas మరియు 0-24 Months Timeline Plan.
ఇల్లు కొనాలనే భయం పోయి, Brokers మాయలో పడకుండా సరైన నిర్ణయం తీసుకోగల confidence.